రాజ్యసభలో ఓటమి రాహుల్ స్వయంకృతం !

రాజకీయంగా ప్రధమ ప్రత్యర్ధిగా భావిన్స్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని నిండు లోక్ సభ లోనే కౌగలించుకొని అందర్నీ ఆశ్చర్యపరచిన రాహుల్‌గాంధీ అనుసరించిన ఒంటెత్తు పోకడల కారణంగానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో పరాజయం ఎడురైనదని, అధికార బిజెపికి 2019 ఎన్నికల ముందు వ్యుహత్మకమైన విజయాన్ని కట్టబెట్టిన్నట్లు అయినదని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. సహకారం అందించడానికి సిద్దంగా ఉన్న మూడు ప్రాంతీయ పార్టీలు కేవలం రాహుల్ ధోరణి కారణంగా దూరమైన్నట్లు స్పష్టం అవుతున్నది.

మోదీని ఓడించడం కోసం బ్యాక్‌ సీట్లో కూర్చుంటామని కర్ణాటకలో కొత్త ఒరవడిని సృష్టించిన రాహుల్‌గాంధీ రాజ్యసభలోనూ అదే వ్యూహంతో వస్తారని, బీజేపీ, కాంగ్రె్‌సతో అంటకాగిన చెడ్డపేరు తమకు రాకుండా కాంగ్రెస్‌ మద్దతిచ్చే ఏదో ప్రాంతీయ పక్షానికి ఓటెయ్యొచ్చని వైసీపీ, టీఆర్‌ఎస్‌, బీజేడీ, ఆప్‌ లాంటి పార్టీలు ఆశపడ్డాయి. చివరి నిమిషంలో కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలో దించి రాహుల్‌ ప్రాంతీయ పార్టీలను గట్టి ఇరకాటంలో పెట్టిన్నట్లు భావిస్తున్నారు.

టీఆర్‌ఎ్‌సను బుట్టలో వేసుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిన్స్తున్న మోడికి రాహుల్ అవకాశం ఇచ్చిన్నట్లయింది. ఆప్‌, బీజేడీ, టీఆర్‌ఎ్‌స వంటి పార్టీలు రాహుల్‌గాంధీ ఫోన్‌ చేస్తే చాలు రాజీపడి కాంగ్రె్‌సను గెలిపించడానికి సిద్ధపడ్డాయి. కనీసం ఫోన్‌ చేయడానికి కూడా ఆయనకు మనసు రాలేదు. మరోవైపు మోదీ ముందుగానే బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌కు ఫోన్‌చేసి మద్దతు కోరారు.

పైగా ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు బిజెపి అభ్యర్ధిని కాకుండా జెడియు అభ్యర్ధిని నిలబెట్టి మోడీ వ్యూహాత్మకంగా నిలబెట్టారు. అప్పుడైనా రాహుల్ గ్రహించి మరో పార్టీ అభ్యర్ధిని నిలబెట్టి ఉంటె పరిస్థితి మరోవిధంగా ఉండేదని భావిస్తున్నారు. ఈ విషయంలో రాహుల్‌ మౌనం తమను ఓటింగును బహిష్కరించేట్లు చేసిందని ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ స్వయంగా ప్రకటించడంగమనార్హం. కేజ్రివాల్ కు రాహుల్ ఫోన్ చేస్తే తమ వోట్లు కాంగ్రెస్ అభ్యర్ధికి వేస్తామని ఆ పార్టీ నేత చెప్పినా రాహుల్ స్పందించక పోవడం గమనార్హం.

మరోవైపు బీజేపీ పట్ల ఈ మధ్య కొంత అసహనంగా ఉంటూ వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు తగు ప్రాధాన్యత ఇచ్చి, అడగకుండానే అయన సన్నిహితుడిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా చేయడం ద్వారా నితీష్ ను ఎన్నికల ముందు తమవైపు తిప్పుకోవాలని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ కు చేపదెబ్బ తగిలిన్నట్లు అయింది. యూపీ, బిహార్‌లలో 2019 ఎన్నికల్లో మహా కూటమిని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో జేడీయూ ఇప్పుడు బిజెపితో గట్టి బంధం ఎర్పర్చుకోన్నట్లు యింది.

పత్రికా సంపాదకుడిగా మోదీని తీవ్రంగా విమర్శించిన హరివంశ్‌ను ఎన్‌డీఏ అభ్యర్థిగా నిలబెట్టడంలోనే బీజేపీ ఎంత సర్దుకుపోతోందో అర్థం చేసుకోవచ్చు. శివసేన, అకాలీదళ్‌లు మారు మాట్లాడకుండా ఎన్‌డీఏ అభ్యర్థికి ఓటేసే విధంగా అమిత్‌షా చేయగలిగారు. కశ్మీరు మాజీ సీఎం, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ బీజేపీ మీద కోపంతో కాంగ్రె్‌సకు ఓటేయాలని భావించారు. అయితే కాంగ్రెస్‌ కనీసం తనను సంప్రదించక పోవడంతో ఆమె ఆగ్రహంతో తన పార్టీ వారిని వోటింగ్ కు దూరంగా ఉంచారు.

కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకొంటున్న ఆర్థిక మంత్రి జైట్లీని కూడా ఓటేయడానికి రప్పించడం గమనిస్తే ఈ ఎన్నిక పట్ల బిజెపి ఎంతో పట్టుదలగా వ్యవహరించిన్నట్లు స్పష్టమైనది. అయితే రాహుల్ గాంధీ లో అటువంటి పట్టుదల కనిపించక పోవడంతో కాంగ్రెస్ కు పరాజయం తప్పలేదు.